AP: రాష్ట్ర ప్రభుత్వం APSRTCకి తీపికబురు చెప్పింది. మరో 1,450 విద్యుత్ బస్సులను సమకూర్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ బస్సుల కోసం త్వరలోనే APSRTC టెండర్లకు పిలవనుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ బస్సులు నడపనున్నారు. కేంద్రం నుంచి ఇప్పటికే 1,050 విద్యుత్ బస్సులు కేటాయించగా.. అదనంగా మరో 1,450 బస్సుల్ని తీసుకురానున్నారు. అయితే విద్యుత్ బస్సులతో పాటుగా సీఎన్జీ బస్సుల్ని కూడా తీసుకురావాలని భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa