ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్, డీజిల్ అవస్థలపై సీఎం మరోసారి సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 28, 2026, 10:40 AM

AP: పెట్రోల్, డీజిల్ అవస్థలపై సీఎం చంద్రబాబు అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకునేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని అధికారులు వివరించారు. సాధారణ స్థితికి చేరే వరకు నిరంతరం పర్యవేక్షణ జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యూలైన్‌లో వేచి ఉండకుండా టోకెన్ సిస్టమ్ పెట్టుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa