AP: మార్కాపురం మండలం రాయవరం వద్ద హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్ బస్సు-కంకర టిప్పర్ లారీని ఢీకొట్టిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఆ మృతదేహాలను డీఎన్ఏ టెస్టుల నిమిత్తం మార్కాపురం వైద్యశాలలో భద్రపరిచారు. ఫోరెన్సిక్ డీఎన్ఏ రిజల్ట్స్ శుక్రవారం రాత్రి అధికారులకు అందాయి. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులకు మృతదేహాలను అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa