ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 24, 2026, 03:08 PM

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa