ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 11:09 AM

లండన్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్(gywn richards)తో సమావేశమైన మంత్రి. లండన్ నగరం మాస్టర్ ప్లాన్,అభివృద్ధి ప్రణాళికలు,రవాణా సౌకర్యాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన గిన్ రిచర్డ్స్. లండన్ సిటీ మినియేచర్ ద్వారా నగర నిర్మాణం గురించి వివరించిన గివిన్. మధ్యాహ్నం బాటర్సీ పవర్ స్టేషన్ ను సందర్శించిన మంత్రి నారాయణ. మూతపడిన పవర్ స్టేషన్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన లండన్ అధికారులు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు బాటర్సి పవర్ స్టేషన్ లో చేసిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. మంత్రి నారాయణ వెంట లండన్ లో పర్యటిస్తున్న మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa