ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 07:15 PM

ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను 100% సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో స్వేచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాకు మొదటి విడతగా 8 ఈ-ఆటోలను కేటాయించి, జెండా ఊపి ప్రారంభించారు. చీరాల, బాపట్ల, పర్చూరు, చెరుకుపల్లి, నగరం, కర్లపాలెం, జిల్లాలోని పలు మండలాలకు ఈ ఆటోలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa