రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని వైసీపీ కార్యాలయం వద్ద శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, తూ. గో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా పూలేను ఆయన కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa