ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేట్ బస్సు.. ఇద్దరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 10:28 AM

AP: ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలోని లింగపాలెం శివారు జూబ్లీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ బస్సు ప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa