కాకినాడ లోని యతి రెస్టారెంట్ పెై ఆహార తనిఖీ అధికారుల దాడి.

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 28, 2017, 01:48 PM
 

కాకినాడ లోని యతి రెస్టారెంట్ పెై ఆహార తనిఖీ అధికారుల దాడి.రెస్టారెంట్ కిచెన్ లో తినడానికి పనికిరాని ఆహారపదార్ధాల స్వాదీనం...యతి రెస్టారెంట్ సంబందించిన ఏపిఎస్పీ ప్రదాన స్టోర్  తనిఖీ చేయనున్న అధికారులు...ఫ్రైడ్ రెైస్ , కర్రీలో పురుగుల పరంపర...ఇవి తిన్న  ఇద్దరు  చిన్నారులు ఆసుపత్రి పాలు...