సంపద సృష్టించని వారికి సంక్షేమం అందించే అధికారం లేదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అప్పులు చేసి సంక్షేమం అందించడం సరికాదని, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేశం, రాష్ట్రం ముఖ్యమని తెలిపారు. దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. గతంలో 4 టైర్ల పన్నుల వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు 2 శ్లాబులతో (5, 18 శాతం) సరళతరం చేశారని తెలిపారు. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa