శబరిమలలోని విగ్రహాలపై బంగారు పూత కలిగిన రాగి తాపడాల బరువు తగ్గడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2019లో శబరిమల విగ్రహాలపై బంగారు పూత కలిగిన తాపడాలను మరమ్మతుల కోసం తీశారు. ఈ క్రమంలో తాపడాల బరువు 42.8 కిలోల నుంచి 38.28 కిలోలకు తగ్గింది. ఈ పరిణామాలపై కోర్టు అనుమానం వ్యక్తం చేస్తూ విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa