AP: ఆన్ లైన్ గేమ్స్ తో మరో యువకుడు బలి అయ్యాడు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్డంవారిపల్లెకు చెందిన మురళి(33), గౌతమి భార్యాభర్తలు. ఇద్దరూ తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉంటున్నారు. మురళి ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి భారీగా అప్పులు చేశాడు. దీంతో భార్య నాలుగురోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. ఈ మేరకు మనస్థాపానికి గురైన మురళి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa