ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా అధికారులతో కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 12:15 PM

విజయనగరం : కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులపై ఆయన అన్ని శాఖల అధికారులతో చర్చించారు. అమృత్‌ పథకం అమలులో మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com