ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాషాయ వర్ణమైన గోరఖ్‌పూర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 11:44 AM

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ కాషాయవర్ణంలోకి మారిపోయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గ గోరఖ్‌పూర్‌ను నేడు సందర్శించనున్నారు. దీంతో ఆయనకు స్వాగతం పలుకుతూ కాషాయపతాకాలను ఏర్పాటు చేశారు. ఆయన గోరఖ్‌నాథ్‌ ఆలయ అధ్యక్షుడు కూడా కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com