రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు పాయకరావుపేటలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన కార్యక్రమం పాయకరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు చేతుల మీదుగా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
![]() |
![]() |