ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 08:15 AM

తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.  శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు పడుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com