ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య మూవీకి టైటిల్‌ ఫిక్‌‌స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 02:18 AM

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకౄఎష్ణ 101వ సినిమా చకచకా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా ఎలా ఉండనుంది? అనే ఆసక్తిని ఆరంభంలోనే అభిమానులు వ్యక్తం చేశారు. బాలకౄఎష్ణ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో వుంటాయని పూరీ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ విషయం కూడా అందరిలో ఆత్రుతను పెంచుతూ వస్తోంది.


పూరీ సినిమా టైటిల్‌‌స చాలా వెరైటీగా ఉంటాయి. దాంతో ఆయన ఈ సినిమాకి ఎలాంటి టైటిల్‌ ఫిక్‌‌స చేస్తాడోననే ఆసక్తి అందరిలోను పెరుగుతోంది. ఈ సినిమాకి పూరీ 'టపోరి' అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్టుగా ఒక వార్త హల్‌ చల్‌ చేస్తోంది. 'టపోరి' అనేది హిందీ పదం .. తెలుగులో 'రౌడీ' అనే అర్థం కూడా వుంది. ఈ సినిమాలో బాలకౄఎష్ణ పాత్రకి ఈ టైటిల్‌ సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో పూరీ ఉన్నాడని అంటున్నారు.      






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com