ట్రెండింగ్
Epaper    English    தமிழ்

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం – చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2017, 04:48 PM

అమరావతి :ఈ ఏడాదిలోనే 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. దళిత యువతకు కార్ల పంపిణీ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దళిత యువకులకు ఉపాధి కోసం క్యాబ్స్‌ పంపిణీ చేసినట్లు చంద్రబాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com