ఏకగ్రీవ తీర్మానానికి 2 ప్రతిపాదనలు

Updated: Tue, Mar 21, 2017, 08:33 AM

అమరావతి: ఉభయసభల్లో ఏకగ్రీవ తీర్మానానికి సీఎం చంద్రబాబునాయుడు 2 ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ విమానాశ్రయంగా నామకరణం చేయాలని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మార్చాలని ప్రతిపాదించనున్నారు.Andhra Pradesh E-Paper


Telangana E-Paper