ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకగ్రీవ తీర్మానానికి 2 ప్రతిపాదనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2017, 08:33 AM

అమరావతి: ఉభయసభల్లో ఏకగ్రీవ తీర్మానానికి సీఎం చంద్రబాబునాయుడు 2 ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ విమానాశ్రయంగా నామకరణం చేయాలని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మార్చాలని ప్రతిపాదించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com