తిరుమలలో సాధార‌ణంగా భ‌క్తుల ర‌ద్దీ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 21, 2017, 08:27 AM
 

తిరుమల తిరుపతి దేవస్థానంలో భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణంగా ఉంది. శ్రీవారి ద‌ర్శ‌నం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంట‌లు, కాలినడక భక్తులకు 4 గంట‌లు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల‌ సమయం పడుతుంది. నిన్న శ్రీ‌వారిని 72,400 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.