22న అన్నాడీఎంకే పార్టీ చిహ్నంపై నిర్ణ‌యం...

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 07:37 PM
 

  ఢిల్లీ :   అన్నాడీఎంకే పార్టీ చిహ్నంపై వివాదం చోటుచేసుకుంది. ఈ నేప‌ధ్యంలో కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారి ఈ వివాదంపై మార్చి 22 న తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.