కౌన్సిల‌ర్ల‌పై వైసీపి కార్య‌క‌ర్త‌లు దాడికి య‌త్నం....

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 07:35 PM
 

క‌డ‌ప : క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో వైసీపి కార్య‌క‌ర్త‌లు కౌన్సిల‌ర్ల‌పై దాడికి య‌త్నించారు. స్ధానిక సంస్ధ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డ్డార‌ని కౌన్సిల‌ర్ల‌పై ఇనుప రాడ్ల‌తో వైసీపి కార్య‌క‌ర్త‌లు దాడికి ప్ర‌య‌త్నించారు. ఈ నేప‌ధ్యంలో వారిని వైఎస్ మ‌నోహ‌ర్ రెడ్డి అడ్డుకున్నారు.