నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Updated: Mon, Mar 20, 2017, 04:55 PM

ముంబై :  దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు నష్టపోయి 29, 519 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 33 పాయింట్లు నష్టపోయి 9,127 పాయింట్ల వద్ద ముగిసింది.







Andhra Pradesh E-Paper


Telangana E-Paper