సుష్మా స్వరాజ్‌తో సూఫీ మతాధికారుల భేటీ

Updated: Mon, Mar 20, 2017, 04:53 PM
 

న్యూఢిల్లి : పాకిస్తాన్‌నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన ముస్లిం మతగురువులు నేడిక్కడ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సమావేశమయ్యారు. ఇటీవల పాకిస్తాన్‌ పర్యటను వెళ్లిన వారిద్దరూ అదృశ్యమైన విషయం విదితమే.

Andhra Pradesh E-Paper


Telangana E-Paper