శ్రీవారిని దర్శించుకున్న మోహన్‌బాబు

  Written by : Suryaa Desk Updated: Sat, Mar 18, 2017, 12:51 AM
 

తిరుమల, సూర్య ప్రతినిధి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని శుక్ర వారం ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు దర్శించుకున్నారు. ఆయన వెంట కుమారు లు విష్ణు, మ్నోజ్‌ ఉన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.