విశాఖ: విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌లో ఇవాళ పేలుడు సంఘటన జరిగింది. మూడవ నెంబర్ బట్టీలో మెటల్ పైపు పేలింది. ఈ ఘటన వల్ల ఎవరూ గాయపడలేదు. మార్నింగ్ షిఫ్ట్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ముందస్తుగా ప్రొడక్షన్ ఆపేశారు. పేలుడుకు సంబంధించిన కారణాలను విచారిస్తున్నారు. మూడవ ఫర్నేస్‌లో ప్రతి రోజు 8వేల మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఘటన పట్ల వ్యక్తిగత విచారణ చేపట్టాలని ఐఎన్‌టీయూసీ డిమాండ్ చేసింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa