ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి మణియన్‌ కారుపై ప్రజల దాడి ఘటనలో ఆరుగురి అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 07, 2018, 03:09 PM

తమిళనాడు మంత్రి మణియన్‌ కారుపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దాడి చేసిన వారిలో ఒక వ్యక్తి కొడవలి పట్టుకుని దాడి చేశాడు. నాగపట్టణంలో గజ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి మణియన్‌ వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com