ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీ సీఎం పేరును 16న ప్రకటించనున్న బీజేపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 08:32 AM

న్యూఢిల్లీ :  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నది ఈ నెల 16న తేలనున్నది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ముఖ్యమంత్రి ఎవరన్నది ఈ నెల 16న ప్రకటిస్తామని బీజేపీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com