అన్ని రంగాల్లో అభివృద్ధి

  Written by : Suryaa Desk Updated: Sun, Mar 12, 2017, 01:37 AM
 

 వెమ్‌ ఏరో సిటీ నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ


 పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం


 పశ్చిమ రైతులకు పూర్తిగా సాగునీరందిస్తాం


 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


ఏలూరు నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బీజేపీని గెలిపించినట్టే 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు టీడీపీని గెలిపించారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏలూరు సమీపం లోని వట్లూరు వద్ద. వెమ్‌ ఏరో సిటీ నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ నిర్వహించారు. ఆనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేసి పశ్చిమ రైతులకు పూర్తిగా సాగునీరందిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయాక మనకు