అమరావతి : భూసేవలో భాగంగా రైతుల భూకమతాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సెక్యురిటీ పాలసీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. భూసేవ ప్రాజెక్టులో భాగంగా ఇ-భూధార్, మొబైల్ ఆధార్ కార్డులను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రైతులు భూధార్ కార్డులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించిన భూదార్ కార్డులు ఇలా ఉన్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa