ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిన్ టెక్ ఫెస్టివల్ -2018 కార్యక్రమంలో పాల్గొన్నసీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 23, 2018, 11:36 AM

విశాఖపట్నంలోని నోవాటెల్ లో ఫిన్ టెక్ ఫెస్టివల్ – 2018 ప్రారంభమైంది. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, చినరాజప్ప, గంటా శ్రీనివాస్, ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్, ఐటీ సలహాదారు జేఏ చౌదరిలు పాల్గొన్నారు. తిత్లి తుఫాన్ మృతులకు సంతాపంగా నిమిషం పాటు ప్రతినిధులు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ కీలకోపన్యాసం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com