ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఏలూరులో న్యాయవాదులతో జనసేనాని పవన్‌ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 29, 2018, 09:36 AM

ప‌శ్చి‌మ‌గోదావ‌రిః   పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్‌ ఇవాళ ఏలూరులో న్యాయవాదులతో సమావేశం కానున్నారు. న్యాయవాదుల సమస్యలను ఆయన తెలుసుకోనున్నారు. అనంతరం జగ్గారెడ్డిగూడెంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com