ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాల్లో మానవత్వపు పునాదులపై కృషి : మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 25, 2018, 03:09 PM

భోపాల్‌ :  మానవత్వపు పునాదులపై రాజకీయాల్లో తాము కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భోపాల్‌లో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ తమకు స్ఫూర్తి అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com