ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లా వ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 25, 2018, 11:45 AM

కడప జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యాసంస్థలను మూసివేశారు. నగరంలోని ఎస్‌వీ కళాశాల వద్ద ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com