ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిలక్ నగర్ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 21, 2018, 05:42 PM

కడప:  కడప తిలక్ నగర్ రౌడీ షీటర్ పవన్ కుమార్ హత్య కేసును రిమ్స్ పోలీసులు చేధించారు. డబ్బుల వ్యవహారమే ఈ హత్యకు కారణమని విచారణలో వెల్లడి కాగా హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులతో సహా కత్తి, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. కడప డిఎస్పీ మసూమ్ బాషా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com