ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరంలో భారీ వర్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 05:40 PM

 విజయనగరం: జిల్లా కేంద్రంలో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. దీంతో ఒక్కసారిగా విజయనగరం రహదారులు జలమయమయ్యాయి. అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com