ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు సంతాపం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 03:36 PM

న్యూఢిల్లీ : కేరళ జల ప్రళయం పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి రాసిన ఒక లేఖలో కేరళ వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఆపత్సమయంలో బాధితులకు అండగా రష్యా నిలుస్తుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com