ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణాజిల్లా రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 10:36 AM

ఎనికేపాడు ఎన్టీఆర్ బొమ్మ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి గన్నవరం వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఒకరికి గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు తరలించగా మృతుడు పడమట విజయవాడ కు చెందిన సూర్యనారాయణ(25)గా గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com