కలెక్టర్ గ్రీవెన్స్ లో వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 20, 2018, 04:23 PM
 

శ్రీకాకుళం:  వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి రెడ్డి శాంతి గారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవిన్స్ నందు హాజరయి జిల్లాలోని ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు పంట నష్టం వాటిల్లిందని, రైతులుకు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం వెంటనే వారికి ఆదుకోవాలని కోరారు. మరియు పాతపట్నం నియోజకవర్గం నందు మద్యం బెల్టుషాపులు అధికమయ్యాయని వారిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు.