రైతు ఉపశమన పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రులు

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 20, 2018, 03:19 PM
 

కర్నూలు:  జిల్లా పరిషత్ లో రైతు రుణ ఉపశమన పరిష్కార వేదికలో మంత్రులు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి, ఎంపీ బుట్టారేణుక, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.