ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోడ కూలి ముగ్గురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 11:40 AM

విజయవాడ :  మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వన్ టౌన్ లోని గొల్లపాలెం గట్టు మీద నుంచి మట్టిపెళ్లలు వచ్చి కొండ మీద ఉన్న ఇంటిపై పడ్డాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న వారిపై గోడ కూలి పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com