ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 11:08 AM

విజయవాడ :  భారీ వర్షాలకు ఈ రోజు ఉదయం ఇంద్రకీలాద్రి కొండ చరియ విరిగి పడింది. కనక దుర్గమ్మ అమ్మవారు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి కొండ వెనుక వైపున హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండ చరియ విరిగి రోడ్ పై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com