ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షానికి కూలిన గోడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 10:40 AM

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో భారీ వర్షానికి ఈ తెల్లవారుజామున గోడ కూలిపోయింది. అయితే గోడ వెలుపలికి కూలడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గోడ కూలిన సమయంలో ఆ నివాసంలో 10 మంది కుటుంబసభ్యులు నిద్రిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com