ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాణ స్వీకారం చేసిన ఇమ్రాన్‌ ఖాన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 18, 2018, 11:22 AM

పాకిస్తాన్‌ 22వ ప్రధానిగా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్‌ హౌస్‌లో రాష్ట్రపతి మమ్మూన్‌ హుస్సేన్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్దూ హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం జాతీయ అసెంబ్లీ దిగువ సభలో నిర్వహించిన పోలింగ్‌లో పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాప్‌(పిటిఐ)నేత ఇమ్రాన్‌ ఖాన్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com