ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళకు 100 మెట్రిక్‌ టన్నుల ఆహారం : కేంద్ర మంత్రి మేనకా గాంధీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 18, 2018, 10:35 AM

వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి మేనకా గాంధీ అన్నారు. 100 మెట్రిక్‌ టన్నుల ఆహారాన్ని పంపిస్తున్నామని ఆమె చెప్పారు. రైళ్లు, నౌకల ద్వారా మంచినీరు పంపుతున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com