ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికొద్దిసేపటిలో మార్టేరుకు పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 11, 2018, 03:25 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికొద్దిసేపటిలో భీమవరం నుంచి చేరుకోనున్నారు. భీమవరంలో డంపింగ్ యార్డ్ సందర్శన అనంతరం మార్టేరులో నిర్వహించే సభలో పాల్గొంటారు. పవన్ రాక సందర్భంగా మార్టేరు సెంటర్ లో జనసేన కార్యకర్తల కోలాహలం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com