అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలకేంద్రంలో కన్నుల పండుగగా చౌడేశ్వరి జయంతి ఉత్సవాలు కుందుర్పి మండలం కుందుర్పి గ్రామం ఉల్లేగడ్డ వారి వ్యవసాయ క్షేత్రంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం సభ్యులు కుందర్పి గ్రామ ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.