హైదరాబాద్ : విజయ్‌కుమార్‌పై ఓ మహిళ దాడికి యత్నించింది.గుండెజారి గల్లంతయ్యిందే మూవీ డైరెక్టర్ విజయ్‌కుమార్ తన కుమార్తెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ ఎస్ఆర్ నగర్ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగింది. మహిళ కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విజయ్‌కుమార్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.