ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులో చిదంబరానికి ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 23, 2018, 03:23 PM

న్యూఢిల్లి :  ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి పాటియాలా హౌస్‌ కోర్టులో ఊరట లభించింది. చిదంబరాన్ని ఆగస్టు 7 వరకూ అరెస్టు చేయవద్దని పాటియాలా హౌస్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com